తెలుగు (అ)

#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)

✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com

01. రజని

సూర్యుడు
రాత్రి
చంద్రుడు
కమలం
కలువ

02. రజనీకరుడు

కమలం
కలువ
సూర్యుడు
చంద్రుడు
రాత్రి

03. సూర్యుడి రాకతో వికసించే పూవు

కలువ
సూర్యుడు
కమలం
రాత్రి
చంద్రుడు

04. చంద్రుడి రాకతో వికసించే పూవు

చంద్రుడు
కమలం
సూర్యుడు
పాలు
కలువ

05. కమలబాంధవుడు

సూర్యుడు
కమలం
కలువ
పాలు
చంద్రుడు

06. సుధ

చకోర పక్షి
పాలు
కలువ
సూర్యుడు
చంద్రుడు

07. సుధాకరుడు

సూర్యుడు
పాలు
చకోర పక్షి
నిరీక్షణ
చంద్రుడు

08. చంద్రుడి రాక కోసం ఎదురు చూసే పక్షి

నిరీక్షణ
తూర్పు
చకోర పక్షి
పాలు
చంద్రుడు

09. చకోర పక్షి _____ కి చిహ్నం.

చకోర పక్షి
తూర్పు
పడమర
నిరీక్షణ
చంద్రుడు

10. _____ దిక్కుకు అధిపతి ఇంద్రుడు.

తూర్పు
చకోర పక్షి
నిరీక్షణ
పడమర
ఉత్తరం

11. _____ దిక్కుకు అధిపతి వరుణుడు.

దక్షిణం
పడమర
నిరీక్షణ
తూర్పు
ఉత్తరం

12. _____ దిక్కుకు అధిపతి కుబేరుడు.

ఉత్తరం
తూర్పు
పడమర
దక్షిణం
ఈశాన్యం

13. _____ దిక్కుకు అధిపతి యముడు.

ఈశాన్యం
వాయవ్యం
దక్షిణం
పడమర
ఉత్తరం

14. _____ దిక్కుకు అధిపతి శివుడు.

ఉత్తరం
దక్షిణం
వాయవ్యం
ఆగ్నేయం
ఈశాన్యం

15. _____ దిక్కుకు అధిపతి వాయువు.

ఈశాన్యం
ఆగ్నేయం
నైరుతి
వాయవ్యం
దక్షిణం

16. _____ దిక్కుకు అధిపతి అగ్ని.

నైరుతి
అమరావతి
ఆగ్నేయం
ఈశాన్యం
వాయవ్యం

17. _____ దిక్కుకు అధిపతి నిరుతి.

ఆగ్నేయం
అమరావతి
వజ్రం
నైరుతి
వాయవ్యం

18. ఇంద్రుడి నగరం

ఆగ్నేయం
నైరుతి
వజ్రం
శచీదేవి
అమరావతి

19. ఇంద్రుడి ఆయుధం

వజ్రం
నైరుతి
అమరావతి
శచీదేవి
ఐరావతం

20. ఇంద్రుడి భార్య

పాల సముద్రం
శచీదేవి
అమరావతి
వజ్రం
ఐరావతం

21. ఇంద్రుడి వాహనం

పాల సముద్రం
చిలకడం
ఐరావతం
వజ్రం
శచీదేవి

22. క్షీర సాగరం

శచీదేవి
ఐరావతం
చిలకడం
స్వాహాదేవి
పాల సముద్రం

23. మథనం

పాల సముద్రం
స్వాహాదేవి
మహిషం
చిలకడం
ఐరావతం

24. అగ్నిదేవుడి భార్య

స్వాహాదేవి
మహిషం
చిలకడం
పాల సముద్రం
ఐరావతం

25. యముడి వాహనం

ఐరావతం
మహిషం
స్వాహాదేవి
చిలకడం
పాల సముద్రం